skip to main |
skip to sidebar
ప్రపంచాన్ని
జయించిన వాడైనా
ప్రకృతి ముందు
నిస్సహాయుడే
అజేయి
ప్రకృతి
-------------------

గడ్డి మీద
నీటిముత్యం
మెరుస్తూ
కరిగిపోతుంది
మెరిసి,నిలుస్తుంది ~
మధురభావన
***************
నాటక
కళాకారుల
జీవితాల్లో
కాటకాలు
నాటకం వెనుక ~
అంతర్నాటకం