Sunday, February 8, 2009

రెక్కలు

















గడ్డి మీద
నీటిముత్యం
మెరుస్తూ
కరిగిపోతుంది

మెరిసి,నిలుస్తుంది ~
మధురభావన

***************


నాటక
కళాకారుల
జీవితాల్లో
కాటకాలు

నాటకం వెనుక ~
అంతర్నాటకం

1 comment:

  1. నాటక
    కళాకారుల
    జీవితాల్లో
    కాటకాలు

    మంచి అంశాన్ని స్పృశించారు.

    ReplyDelete